ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు…
గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు సమంత ప్రేమించే వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమె నుంచి పరస్పర విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజున ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అనౌన్స్ చేశారు. మొత్తానికి వాళ్లు పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నిన్న పసుపు దంచడం మొదలుపెట్టినట్లు తన…
Samantha: స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
Nagarjuna – Konda Surekha: మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ కొనసాగననుంది. నేడు ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కోర్టు చేయనుంది. ఈనెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియల స్టేట్మెంట్ రికార్డు చేసింది కోర్టు. వీరి స్టేట్మెంట్లు పూర్తయితే మంత్రి కొండా…
Samantha to Appear before Media afteer Konda Surekha Comments: నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ పరిశ్రమ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం…
సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినిమాలకు మరియు షూటింగ్లకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో యోగా, ధ్యానంతో పాటు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమంత విడాకుల వార్తల్లో నిలిచింది. తెలుగు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించగా, దానికి సమంత బదులివ్వగా, ఆ…
Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు. నిజానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య…
అల్లు అర్జున్ : సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’ వేంకటేశ్ దగ్గుబాటి : బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం…
K. A. Paul: ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.