Samantha-Fan: ప్రపోజ్ చేసిన అభిమాని.. ఓకే చెప్పిన సమంత! వీడియో వైరల్
- చై-శోభిత ఏంగేజ్‌మెంట్
- ట్రెండింగ్‌లోకి సమంత
- సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్‌మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెట్టింట సామ్‌కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం.
ముఖేష్ చింత అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఓ వీడియోను రూపొందించి సమంతకు ప్రపోజ్ చేశాడు. ‘సమంత.. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నీకోసం నేను ఉన్నాను. మీరు, నేను మంచి జోడి అవుతాం. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. నాకు ఓ రెండు సంవత్సరాల సమయం ఇస్తే.. బాగా డబ్బులు సంపాదించి మీ వద్దకు వస్తాను. నా గుర్తుగా ఈ హార్ట్‌ను ఉంచుకో. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ సామ్. ప్లీజ్ సమంత, ప్లీజ్ సమంత, ప్లీజ్ సమంత…’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
Also Read: Sarabjot Singh-Job: నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు: సరబ్‌జ్యోత్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖేష్ చింత చేసిన వీడియో చివరకు సమంత కంట పడింది. వీడియో చూసిన సమంత.. ‘బ్యాక్‌గ్రౌండ్‌లో జిమ్ ఉంది. నేను దాదాపుగా కన్విన్స్ అయ్యాను’ అంటూ అభిమానికి రిప్లై ఇచ్చారు. సమంత రిప్లై ఇవ్వడంతో ముఖేష్ సంబరపడిపోయాడు. ‘ప్రపంచం సమంతకు వ్యతిరేకంగా ఉంటే.. నేను ప్రపంచానికి వ్యతిరేకిని’ అని అతను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!