సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రాజీగా అందరి…
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సమంత నెక్ట్స్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం “శాకుంతలం” సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అందులో నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సామ్ రెండు హిందీ సినిమాలకు గ్రీన…