సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు…
సమంత అక్కినేని గత కొన్ని రోజులుగా డివోర్స్ వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వాటన్నింటికీ సామ్ ఒకే ఒక్క పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టిసింది. ఆ పోస్ట్ లో కుక్కపిల్లలను చూపిస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ తాజా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో సామ్ సంతోషంగా కన్పిస్తోంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి…