సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీసు నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు.. ఇవన్నీ ఒక క్షణంలో తలకిందులయ్యాయి అంటున్నారు సమంత. విజయం, ఖ్యాతి, డబ్బు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత ఆమె జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయి. గతంలో విజయాలు అనుకున్నప్పటికీ, ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోయిందని ఆమె వెల్లడించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, తన అనుభవాలను పంచుకున్నారు.…
Samantha denied rumours of taking 25 crore for myositis treatment from Telugu Actor: గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చికిత్స తీసుకుని కోలుకున్న సామ్.. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి యాక్టింగ్‌కు విరామం ఇచ్చారు. అయితే మయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో నుంచి రూ. 25 కోట్ల ఆర్ధిక సాయంను సమంత పొందారని గత కొన్ని రోజుల…
Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు…