లేడీ సూపర్ స్టార్ సమంతా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. శాకుంతలం రిలీజ్ కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ‘శాకుంతలం’ ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చేశారు. కాళిదాసు రాసిన ‘శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ…