Samantha intresting comments on her second marriage: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఈ రెస్ట్ మోడ్ లోనే ఆమె పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక…