సమంత ఇటీవల కాలంలో చేస్తున్న ఫోటోషూట్లు చేస్తుంటే బాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తోందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కు బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ షో ఎక్కువయ్యింది. నిన్నటికి నిన్న బ్లాక్ డ్రెస్ లో స్పైసీగా కన్పించిన సామ్ తాజాగా లూయిస్ విట్టన్ ఫోటోషూట్‌తో తన ఆకర్షణీయమైన లుక్‌లను స్ప్లాష్…