సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘మహిళలపై హింస’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రీతం చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నాగ చైతన్యకు సామ్‌తో ప్రీతం స్నేహం నచ్చలేదని…