Home
Samantha Akkineni
Samantha Akkineni News
-
నటి సమంతకు స్వల్ప అస్వస్థత
నటి సమంత ఆదివారం కడపలో మాంగల్య షాపింగ్ మాల్ ను ఆవిష్కరించింది. సమంత వస్తున్న విషయానికి భారీ ప్రచారం చేయటంతో కడపలో అభిమానులు వెల్లువెత్తారు. ఆ తర్వాత కడపలోని దర్గాని కూడా దర్శించుకున్నారు సమంత. కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురయ్యారు సమంత. తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడ్డ సమంత సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఎఐజి అసుపత్రిలో టెస్ట్ లు చేయించుకొని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. Read… -
సమంత కేసు… యూట్యూబ్ ఛానళ్లకు షాక్
తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితంపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంతో హీరోయిన్ సమంత హైదరాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మంగళవారం కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవ్వరూ ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. Read Also: యంగ్ హీరోకు సాయంగా బన్నీ… -
మరోసారి పేరు మార్చుకున్న సమంత
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ… -
నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి… -
నాగచైతన్య – సమంత విడాకులు..!
-
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత
నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్… -
అమీర్ ఖాన్‌తో అక్కినేని ఫ్యామిలీ సెలబ్రేషన్స్.. సమంత మిస్సింగ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో… -
సైమా అవార్డ్స్ 2021: వేడుకలో టాలీవుడ్ తారల సందడి
(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) సైమా-2021 అవార్డ్స్ లో సౌత్ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్… -
శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !
సమంత అక్కినేని తిరుమలను సందర్శించారు. మొదటి రోజు అక్కడ శ్రీవారిని దర్శించుకున్న సామ్ రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో పూజల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత వరుస పూజలు నిర్వహిస్తోంది. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం సమంత… -
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?
సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రాజీగా అందరి…
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!