నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వమని అభ్యర్థిస్తున్నాము” అంటూ సామ్ పోస్ట్ చేసింది. అటు నాగ చైతన్య సైతం ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేశాడు.
Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
అయితే ఈ పోస్ట్ కన్నా ముందు సామ్ ఒక క్రిప్టిక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘మై మామ్ సెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో “నేను నిరాశకు గురైనప్పుడు చరిత్రలో ఎప్పుడూ నిజం, ప్రేమ మాత్రమే గెలిచాయని గుర్తు తెచ్చుకుంటాను. నియంతలు, హంతకులు ఉన్నారు. అయితే వారు విజయం సాధించినప్పటికీ చివరికి ఓటమి పాలవుతారు” అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ క్రిప్టిక్ పోస్ట్ ఆమె ఎందుకు చేసింది ? ఎవరిని ఉద్దేశించి చేసింది ? అనే మాత్రం సామ్ అభిమానులకు అటు అక్కినేని అభిమానులకు అర్థం కాలేదు.

తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!