రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో సామ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని ప్రశ్నించారు.
Read Also : అదరహో అనిపించిన ఖుష్బూ!
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
అయితే తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత “ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ అన్ని రూమర్స్ లాగే ఇది కూడా ఒక రూమర్. ఇందులో నిజం లేదు. హైదరాబాద్ నా ఇల్లు ఎప్పటికి. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పింది.
సమంత, నాగ చైతన్య విడిపోతారని ప్రముఖ ప్రముఖ జ్యోతిష్యుడు ఇటీవల జోస్యం చెప్పాడు. దీనివల్ల నాగ చైతన్య స్టార్‌డమ్‌కి ఎదుగుతాడని, సమంత పతనానికి గురవుతుందని చెప్పాడు. జ్యోతిష్యుడు కూడా సమంత ముంబైకి మారవచ్చని సూచించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడాకుల గురించి అభిమానులు అడిగినప్పటికీ ఆమె వాటన్నింటినీ పట్టించుకోకుండా పరోక్షంగా “హండ్రెడ్ అదర్ రూమర్స్” అని చెప్పింది.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!