PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 28న బండా జైలులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణించడంపై ఆయన వ్యాఖ్యానించారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రఫీక్ అన్సారీకి అలహాబాద్ హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Akhilesh Yadav : రెండో దశ లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ యూపీలోని ఎనిమిది స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ గణాంకాలు వచ్చాయి. ఈ సమాచారం ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుండి జారీ చేయబడింది.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని ఆయన చెప్పారు.
Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు.
Lok Sabha Election 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల మధ్య సమాజ్‌వాదీ పార్టీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పిలిభిత్ నుండి బిజెపి ఎంపికి ఎస్పి టికెట్ ఇవ్వబడుతుందని ప్రచారం జరుగుతోంది.