దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. జీవితంలోని సవాళ్లు, ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కలగలిసిన అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు చిత్రబృందం ఈ సినిమా యొక్క అధికారిక **టైటిల్ లుక్‌ను** అత్యంత వైభవంగా లాంచ్ చేసింది. ఈ టైటిల్ లాంచ్ కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి** వంటి…
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. విజయ్ సేతుపతి నటించిన సినిమా అంటే ఆకర్షణీయమైన కథాంశం, భావోద్వేగపూరిత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏస్’. 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Bhairavam: వారికి గ్యాప్…
‘పుష్ప 2’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమాలో ఈ సీక్వెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే హైప్ ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు పూనకాలు వస్తాయని చిత్ర యూనిట్ చెబుతుండగా.. టీజర్, ట్రైలర్‌లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాక్…
The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.
ఈ యేడాది ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' విడుదలైంది. 'మీటర్ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.
ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.
హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి నేను కల్లు సీసా… ఒకరికి నే రసాల సీసా… అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా… ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా……