Salaar: సలార్.. సలార్.. ప్రస్తుతం సలార్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ సినిమా లతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది..డిసెంబర్ 22న క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా మూవీ విడుదల కాబోతోంది. అయితే తాజాగా సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్లు మరోసారి వార్తలు తెరపైకి వస్తున్నాయి.గతంలో ఒకసారి సలార్…
Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
Around 750 vehicles used in Salaar action sequences: ప్రభాస్ హీరోగా ఇప్పటికే అనేక సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే వాటిలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏది అంటే మాత్రం ఖచ్చితంగా సలార్ అని చెప్పాలి. ఎందుకంటే కే జి ఎఫ్ లాంటి సిరీస్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు ఆరేళ్లుగా మరో భారీ హిట్ కోసం ప్రభాస్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దీనితో తాజా సినిమా సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.సలార్ పై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..ముఖ్యంగా నార్త్ లో సలార్…
Salaar: ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకున్నాయి.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్‌ఖాన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.చాలా రోజులుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొత్త బజ్ క్రియేటైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఈ భారీ బడ్జెట్ మూవీ.. మొదట్లో భారీగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా హక్కులు కూడా భారీ…
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు.
Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు.