కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ టైమ్ కి సలార్ మేనియా వరల్డ్…