2018లో రిలీజైన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా సీడెడ్ లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసింది అనే టాక్ ఉంది.…
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకోని మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మచ్ అవైటెడ్ సలార్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది.…
రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడానికి రెడీ అవుతున్నాయి కానీ రిలీజ్‌కు ముందే వాళ్లకు పని చెబుతోంది సలార్. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది డైనోసర్. రెండు భాగాలుగా రానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్థరాత్రి నుంచే…
సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ… ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్… ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రమ్ సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి కూడా చూడండి సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్ సలార్ పై…