ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్…
డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం…
సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప్రశాంత్ నీల్. మరో యాభై రోజుల్లో సలార్ థియేటర్లోకి రానుంది. ఈసారి సలార్ వాయిదా పడే ఛాన్సే లేదు. త్వరలోనే…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని మళ్లీ మొదలుపెట్టాలి అంటే సలార్ ట్రైలర్ బయటకి రావాల్సిందే.…
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సాంగ్ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉంది కానీ తాజాగా సలార్ నుంచి ఓ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే……
ప్రస్తుతం ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యే సాలిడ్ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘సలార్’ మాత్రమేనని కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. అంటే, సలార్ రాకకు మరో నెలన్నర మాత్రమే ఉంది. అయినా కూడా సలార్…
నిజమే.. సలార్ మూవీ నెల రోజుల గ్యాప్‌లో రెండు సార్లు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అన్ని భాషల్లోను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ముందు నుంచి వరల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ వెర్షన్‌ను హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే సౌండ్ మేకింగ్, డబ్బింగ్…