Telugu States Salaar Movie Rights: ఇండియన్ సినీ పరిశ్రమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ సినిమా ఒకటి. ‘కేజీఎఫ్’ సిరీస్ తో సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తుండంతో ఈ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేమికులు మాత్రమే కాదు సాధారణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన టీజర్ మీద మిక్డ్స్ టాక్ వచ్చినా ఈ సినిమా మీద అంచనాలు…