ఈ మధ్య టయర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినా, రీజనల్ సినిమాలు చేసినా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తమ సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత బుకింగ్స్ వస్తాయి అనే మేకర్స్ హీరోలు, దర్శకుల ఆలోచన. ఇన్స్టా మోడల్స్ తో రీల్స్ చేసే దగ్గర నుంచి ప్రతి సాంగ్ కి ప్రమోషనల్ ఈవెంట్ చేసి మరీ పాటలు వదులుతూ… టీజర్ లాంచ్ కి ఒక ఈవెంట్,…
సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ… ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్… ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రమ్ సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి కూడా చూడండి సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్ సలార్ పై…
డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి డైనోసర్ సలార్ రాబోతుంది. ఈ డైనోసర్ దాడి ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే స్టార్ట్ అయిన బుకింగ్స్ ర్యాంపేజ్ ని చూస్తే అర్ధం అవుతుంది. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఆ తర్వాత ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయి అనేది చూడాలి. ఒక్క…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక స్ట్రామ్ లా బాక్సాఫీస్ ని ముంచేత్తాదనికి వస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. అన్ని సెంటర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుని పెట్టేలా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషన్స్ ని పెద్దగా చేయకపోయినా ప్రభాస్ పేరు మాత్రమే సలార్…
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే అంచనాలు వేస్తూ ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సలార్ నుంచి ఫైనల్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సలార్…
సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే…
ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్…
కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్ వారు. సలార్ పార్ట్ 1 సీజ్…
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, డిసెంబర్ 22న ప్రభాస్… డంకీ అండ్ సలార్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇండియన్ సినిమా ఇప్పటివరకూ చూడని బిగ్గెస్ట్ క్లాష్ అనే చెప్పుకోవాలి. ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ వార్ లో చిన్న సినిమాలు చితికిపోతాయి అని విడుదలని వాయిదా వేసుకుంటున్నాయి. ఈ ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమవుతుంటే… ఈ సినిమాల కన్నా వారం తర్వాత తన సినిమాని…
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడు” అంటూ న్యూస్ వినిపించింది.…