ఈ మధ్య డెరైక్టర్లు చాలా మంది నిర్మాతలు అవుతున్నారు. అయితే ఈసారి భిన్నంగా మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు నిర్మాత అవుతున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే సినిమాను నిర్మించారు. సాయి కార్తీక్, దివిజా కార్తీక్, ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. విరాట్ చక్రవర్తి కథ అందించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్,…
ప్రముఖ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నేనెవరు'. సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ మూవీకి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు.