Nenevaru: ‘నేనెవరు’ అంటున్న అందాల భామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kola Balakrishna: సీనియర్ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ సినిమాతో తెరంగేట్రమ్ చేశాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాలకృష్ణకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కోలా బాలకృష్ణతో నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమనేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు ‘నేనెవరు’ మూవీని నిర్మించారు. దీనికి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అందాల భామ సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ సినిమాలో తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రలు పోషించారు. ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన ప్రతినాయుడిగా నటించాడు. ఈ సినిమాతో ఆర్.జి. సారథి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం ఇదని, బిజినెస్ పరంగానూ చక్కని క్రేజ్ ను ఈ మూవీ క్రియేట్ చేసింద’ని నిర్మాతలు తెలిపారు. రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి. ఎస్. రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!