యంగ్ హీరో అహాన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ విజయం పై కేవలం అభిమానులు మాత్రమే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులతో పాటు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమా స్క్రీన్‌ప్లే, సంగీతం, కథపై ట్వీట్లు చేసి అభినందనలు తెలిపారు. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వచ్చిన ప్రేమకథలలో…