Saindhav: విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది సైంధవ్. హిట్ సిరీస్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచిపోయిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై బోయినపల్లి వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో పోటీపడుతోంది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమా పై హైప్ పెంచేస్తుంది.తాజాగా…
Saindhav: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నాడు.
Saindhav saiko name is named because of this says Sailesh Kolanu:‘సైంధవ్’ మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివీల్ చేయగా ఇప్పుడు టీజర్‌లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నా హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్‌మెంట్‌ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్…
వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. తాజాగా ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుది . గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్‌లో వెంకటేష్ అదరగొట్టాడు.ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే టౌన్‌లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్షన్…
Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుండగా.. శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సీనియర్ హీరో తాజాగా యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టాడు.ఆయన ప్రస్తుతం `సైంధవ్`అనే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. `హిట్` సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ భారీ యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నాడు.ఫోర్ట్ నేపథ్యం లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్…
Introducing Sara As Gayathri The Heart Of Saindhav: విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు విషయం ఏమిటంటే సినిమాలో సారా అనే పాత్ర పోషిస్తున్న సారా అనే…
డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాషా మరణ వార్త విని అడివి శేష్ ఎంతో ఎమోషనల్…
Shankar condemns sailesh kolanu directing action sequence: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా అంజలి, శ్రీకాంత్, యోగిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో ప్రారంభమైంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ క్రేజియస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేయడం దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తూ ఉండడంతో…