Home
Sailesh Kolanu
Sailesh Kolanu News
-
NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా హిట్ 3. హిట్ 3 ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అదరగొట్టాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ఓ విషయం లో మాత్రం భాదపడుతూ… -
HIT3 : నాని ‘హిట్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని… -
HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్
న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సపరేట్‌గా కొన్ని షాట్స్ యాడ్ చేశారా లేదా సినిమాలో ఈ షాట్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు గానీ హిట్ 3 టీజర్… -
Vishwak Sen : ఆ సినిమా నుండి విశ్వక్ సేన్ ఔట్
మాస్ కా దాస్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి లేడీ గెటప్ వేసాడు విశ్వక్ సేన్. ఈ సంగతి అలా ఉంచితే రాబోయే ఓ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్ సూపర్ హిట్ అయింది. ఇక… -
HIT : ‘HIT – The 3rd Case’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా..?
వాల్ పోస్టర్ బ్యానర్ పై ఎన్నో విభిన్న సినిమాలు నిర్మిచాడు నేచురల్ స్టార్ నాని. ఆ బ్యానర్ లో శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన HIT : ఫస్ట్ కేస్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన HIT : 2 కూడా హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో భాగంగా HIT : 3 తీసుకువస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో… -
HIT The 3rd Case: గెట్.. సెట్.. గో.. అర్జున్ సర్కార్ గా నాని అదుర్స్..
HIT The 3rd Case: హిట్, హిట్ 2 చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. ప్రస్తుతం నాని హీరోగా హిట్ 3 చిత్రాన్ని తెరకెక్కించేస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో భారీ హీట్ ను అందుకున్న హీరో నాని తన తర్వాత సినిమా హిట్ 3 సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు. హిట్ 3 సినిమా సంబంధించిన… -
Nani: ‘హిట్ 3’ను పక్కన పెట్టిన నాని.. కారణం ఏంటంటే?
తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్న సినిమా ‘హిట్ ‘.. సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్వర్స్’ అని ఒక యూనివర్స్ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..… -
Saindhav : ఓటీటీలోకి వచ్చేస్తున్న సైంధవ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఫెయిల్యూర్‌గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథ మరియు కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్సవ్వడంతో సైంధవ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.ఫిబ్రవరి 9న… -
Saindhav : వెంకటేష్ సైంధవ్ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యం లో సాగే సైంధవ్ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు… -
Saindhav : సైంధవ్ ఓటీటీ పార్టనర్ ఫిక్స్..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. సైంధవ్ మూవీకి ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ…
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!