Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Introducing Sara As Gayathri The Heart Of Saindhav: విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు విషయం ఏమిటంటే సినిమాలో సారా అనే పాత్ర పోషిస్తున్న సారా అనే పాపతో వెంకటేష్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో పాప వెంకటేష్ ను కౌగిలించుకోవడం కనిపిస్తుండగా ఆయనకు గాయాలయినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఇంత చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Anasuya Bharadwaj: హద్దులు చెరిపేసిన అనసూయ.. వామ్మో ఈ అందాల ఆరబోత నెవర్ బిఫోర్!
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ఇక ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాలు అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకటేష్ కెరియర్లో ది బెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సైంధవ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ వికాస్ మాలిక్ క్యారెక్టర్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!