నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారిపోయాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తను కంపోజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, మాలీవుడ్ మూవీ బాల్టీ ఈ శుక్రవారమే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మ్యూజిక్ అండ్ బీజీఎంకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీ కోసం అభ్యంకర్ రూ. 2 కోట్లు…
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read : Tollywood…
తమిళ హాస్య నటుడు సంతానం పరిచయం అక్కర్లేనిపేరు. వడివేలు హావ తగ్గిన తర్వాత సంతానం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో సంతానం ఉండాల్సిందే. షార్ట్ పంచ్ లతో యూనిక్ డైలాగ్ డెలివరీతో నవ్వించడం సంతానం స్పెషల్. నేనే అంబానీ, శకుని, సింగం సినిమాలలో సంతానం టాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితమే. ఎన్నో సినిమాల సక్సెస్ లో సంతానం కీలకం అని చెప్పాలి.…