90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా…
యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా…
Little Hearts : చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ లిటిల్ హార్ట్స్ ‘. ఈ చిత్రం యువతను కట్టిపారేసింది. బోసిపోయిన బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తెరకెక్కింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ తెరకెక్కించిన సినిమా థియేటర్లలో…
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంలో సహాయపడింది. రెండు కోట్లతో నిర్మించిన లిటిల్ హార్ట్స్ వరల్డ్ వైడ్ గా రూ. 40 కోట్లకుపైగా…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం *”లిటిల్ హార్ట్స్”* ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ మరియు వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి, వరల్డ్ వైడ్…
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది ‘లిటిల్ హార్ట్స్’ మూవీ. ప్రమోషన్స్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కంటెంట్‌తోను అదరగొట్టారు. దీంతో.. భారీ వసూళ్లను రాబడుతోంది లిటిల్ హార్ట్స్. అలాగే.. కాత్యాయని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అసలు.. ఈ సినిమా టైటిల్ లిటిల్ హార్ట్స్ కానీ, కలెక్షన్స్ మాత్రం అస్సలు కానే కాదు. అలాగే.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయంలో ఇది…
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…