Flop Star : ప్లాప్ స్టార్ కు కథ చెప్పిన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది.
Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు : బన్ని వాసు
Also Read
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
- Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
దాంతో నితిన్ చేస్తున్న నెక్ట్స్ సినిమాలపై ఆ ప్రభావం గట్టిగా పడింది. బలగం వేణు డైరెక్షన్ లో చేయాల్సిన ఎల్లమ్మ ఇప్పుడు బెల్లం కొండ వద్దకు చేరిందని టాక్. ఇంతటి డిజాస్టర్ స్టార్ గా రికార్డ్ ఉన్న నితిన్ కు ఉపశమనం కలిగించే న్యూస్ ఒకటి టాలీవుడ్ సిర్కిల్స్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకున్న సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు తన నెక్ట్స్ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించాడని అందుకు నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మరి వరుస డిజాస్టర్స్ తో డీలా పడిన నితిన్ కు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!