Home
Sagar
Sagar News
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
Spurious Liquor Tragedy: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం అనుమానిత ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బండా సబ్‌డివిజన్ పరిధిలోని ఘూఘ్రా, జాలంపూర్, బరాజ్ తదితర గ్రామాల్లో అనుమానాస్పద మద్యం సేవించిన పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మరో 25 మందికి పైగా మెరుగైన వైద్యం కోసం సాగర్‌కు తరలించారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన గ్రామస్థులు అనుమానాస్పద మద్యం సేవించిన తర్వాత పలువురు గ్రామస్థుల… -
Rapo22 : మీలో ఒకడు సాగర్.. రామ్ పోతినేని ఫస్ట్ లుక్ సూపర్బ్
ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న… -
Madhyapradesh : కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
Madhyapradesh : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం పార్టీని వీడుతున్నారు. -
The 100 : రిలీజ్ కి ముందే అరుదైన ఘనత సాధించిన ‘ది 100’ మూవీ..
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా… -
Singer Sagar : తండ్రి అయిన సింగర్ సాగర్..
టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ సింగర్ సాగర్ ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్నీ తానే సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.. సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తేలుతున్నారు.. ఈయన 2019 లో డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఆ జంటకి శుభాకాంక్షలు… -
MogaliRekulu RK Naidu: బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?
Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? -
Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
2 Congress MLAs booked for harassing woman: బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులే వేధింపులకు పాల్పడ్డారు. మహిళ అని కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారు. రైలులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యంమత్తులో రైలులో హడావుడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ మహిళ పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. రైలుతో చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న మహిళను… -
KTR:2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్
హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ శుభదినం అని పేర్కొన్నారు. వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుతా… -
KTR:ఇవాళ సాగర్‌లో పర్యటించనున్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్ వెల్ పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి… -
పృథ్వీ క్లాప్ తో ‘కాలం రాసిన కథలు’ ఆరంభం
ఎస్ఎమ్ 4 ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న ‘కాలం రాసిన కథలు’ సినిమా గురువారం ఆరంభించింది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైన ఈ సినిమాకు పృథ్వీ క్లాప్ కొట్టగా వెంగళరావు నగర్ కార్పోరేటర్ కెమెరా స్విచాన్ చేశారు. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో సాగర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘కొంటె కుర్రాడు’ అలియాస్ లోఫర్ గాడి ప్రేమకథ అనే సినిమా తీశానని, ఈ సినిమాలో వెన్నెల, రీతూ జంటగా నటిస్తున్నారని చెప్పాడు…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!