పృథ్వీ క్లాప్ తో ‘కాలం రాసిన కథలు’ ఆరంభం
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎమ్ 4 ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న ‘కాలం రాసిన కథలు’ సినిమా గురువారం ఆరంభించింది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైన ఈ సినిమాకు పృథ్వీ క్లాప్ కొట్టగా వెంగళరావు నగర్ కార్పోరేటర్ కెమెరా స్విచాన్ చేశారు. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో సాగర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘కొంటె కుర్రాడు’ అలియాస్ లోఫర్ గాడి ప్రేమకథ అనే సినిమా తీశానని, ఈ సినిమాలో వెన్నెల, రీతూ జంటగా నటిస్తున్నారని చెప్పాడు దర్శకనిర్మాత సాగర్. ప్రపంచంలో ఎవరూ ఇవ్వని ధైర్యాన్ని కుటుబం మాత్రమే ఇస్తుందనే కథాంశంతో తీస్తున్న చిత్రమిదన్నారు.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!




తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!