కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగులు, విడుదలలు సైతం ఆగిపోయాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఓటిటి ప్లాట్ఫామ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ చిత్రనిర్మాతలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఓటిటి వేదిక ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలోనే మరో ఓటిటి సంస్థ లాంచ్ అవ్వబోతోంది. బ్రాండ్ న్యూ ఓటిటి ‘స్పార్క్’ ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది.…
నిబంధనల కు విరుద్ధంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలని పిటిషన్ లను విచారించడాని హైకోర్టు నిరాకరించింది. ఈ సభ పై వేర్వేరు పెటిషన్ లు దాఖలు చేసారు నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు. కానీ ఆ రెండు పిటిషన్ లను విచారిండానికి హైకోర్టు నిరాకరించింది.రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. కానీ కేసీఆర్…