జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్…
2017లో విడుదలైన ‘వానవిల్లు’ సినిమాలో హీరోగా నటించాడు ప్రతీక్ ప్రేమ్ కరణ్. మళ్ళీ ఇంతకాలానికి అతను ‘సదా నన్ను నడిపే’ మూవీలో కథానాయకుడిగా నటించాడు. విశేషం ఏమంటే ఈ మూవీలోని కీలక బాధ్యతలను ప్రతీక్ తన భుజాలకు ఎత్తుకున్నాడు. హీరో నటించడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం వంటి బాధ్యతలను ప్రతీక్ ప్రేమ్ కరణ్ నిర్వహించడం విశేషం. వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డి.ఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట ప్రధాన తారాగణంగా…