తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు క�