జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులను రెండుసార్లు అందుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. 37 సంవత్సరాలలో వివిధ భాషల్లో 518 సినిమాలలో నటించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్ గా పనిచేశారు. పద్మశ్రీ , పద్మభూషణన్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘సారాంశ్’ 37 సంవత్సరాల క్రితం మే 25న విడుదలైంది. ఆ రోజుల్ని తలుచుకుంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో…