సందడే సందడి… ఇది పుష్పరాజ్ సందడి. ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇటీవల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఇప్పుడు “వరుడు కావలెను” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ హీరో నాగశౌర్యకు తనవంతు సాయంగా సినిమాపై బజ్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఇలా ప్రస్తుతం బన్నీ చాలా సినిమాలకు అథితిగా హాజరు కాబోతున్నాడు. బన్నీ “వరుడు కావలెను” ఈవెంట్‌కి హాజరవ్వడానికి ముఖ్య…