ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇం