Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Ukrainian War: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు భవనాలపై భారీ రాకెట్ తో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 600 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు హతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ నుండి ఎలాంటి సమాచారం లేదు, అయినప్పటికీ క్రామాటోర్స్క్ మేయర్ ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ సోషల్ మీడియాలో తెలిపారు.
Read Also: Chiranjeevi: ఈవెంట్ కు రాకుండా శృతి హాసన్ ను బెదిరించారు
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
రెండు మూడు రోజుల కింద ఉక్రెయిన్ డోనెట్స్క్ ప్రాంతంలోని మకివ్కాలోని రష్యన్ బ్యారక్స్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో కనీసం రష్యా సైనికులు 89మంది మరణించారు. ఈ మారు ఉక్రెయిన్ సేనలను లక్ష్యంగా దాడులు నిర్వహించగా 600 మంది రష్యా సైనికులు మరణించారు. అయితే, సైనికుల మరణాల సంఖ్యపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
Read Also: Ravi Teja: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్
‘ఉక్రేనియన్ ఆర్మీ తాత్కాలిక విస్తరణ పాయింట్లపై రష్యా భారీ క్షిపణితో దాడిచేసింది. ఈ దాడిలో 600 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు హతమయ్యారు.’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ మీడియా ప్రతినిధులు దాడి ప్రాంతాలను సందర్శించినట్లు సమాచారం. రష్యాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉక్రేనియన్ సైనికులను తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసింది. అక్కడ క్షిపణులు నేరుగా తాకినట్లు లేదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించలేదు. సైనికులు అక్కడ నివసిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు లేవు. మృతదేహాలు కానీ రక్తపు జాడలు లేవని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!