బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం సంచలనంగా మారింది .తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్‌ని గాయపరిచాడు. దీంతో సైఫ్ శరీరంపై ఆరో చోట్ల కత్తితో గాయాలయ్యాయి. వెన్నెముక పై, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక దాడి చేసిన నిందితుడిని…