RTC Bus Conductor: వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్(38 ) నిన్న రాత్రి తాండూర్ నుంచి బాషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామానికి వెళ్లే బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే కన్నుమూశారు.. గుండెపోటు రావడంతో బస్సులోనే స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ని.. గమనించిన ప్రయాణికులు, బస్సు డ్రైవర్ అదే ఆర్టీసీ బస్సులో అతని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే, కండక్టర్‌ని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే…