గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘ఎన్టీఆర్’. ట్విట్టర్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ పేరు టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం, ఇన్నేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతని ఎన్టీఆర్ సాధించడమే. వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రీడిక్షన్స్ లో ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నాడు. ఇండియా నుంచి ఈ ఫీట్ సాదించిన మొట్టమొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ ఫోటో…