2023లో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అంటే ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. కరోనాతో వీక్ అయిన సినిమా మార్కెట్ ని ఊపిరి పోస్తూ దర్శక ధీరుడు తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ పవర్ హౌజ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్…