ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో