HIT-3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న రెండో సీక్వెల్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ ఉంది. నాని ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ముందు నుంచే హైప్ ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంద�