ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్…