అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీంతో ఎట్టకేలకు ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరికొన్ని వారాల్లో వరుస అప్డేట్లతో ఈ బృందం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది అంటున్నారు. దర్శకుడు రాజమౌళి…