ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.…
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.…
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం…