దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి వాయిదా లేకుండా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం మినహా మిగిలిన అన్ని వెర్షన్లకు హీరోలు ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి…
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి. ఢిల్లీలో…
ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం…
మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘RRR’ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ – 2021′ పేరుతో క్లాసికల్ డాన్స్ ,వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియం లో…