దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా చెక్కు చెదరకుండా ఉన్న రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేశారు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి,…