దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో…